సినీ రంగంలో ఎంట్రీ ఇస్తున్న మిస్ సౌత్ ఇండియా నక్షత్ర..!

  • IndiaGlitz, [Friday,August 26 2016]
120 మంది అంద‌గ‌త్తెల‌తో పోటీప‌డి మిస్ సౌత్ ఇండియా 2016 కీర్తి కిరీటం ద‌క్కించుకుంది న‌క్ష‌త్ర‌. మిస్ సౌత్ ఇండియాగా గెలుస్తాను అనుకోలేదు. అస‌లు...ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన చాలు అనుకున్నాను. అలాంటిది మిస్ సౌత్ ఇండియాగా నిల‌వ‌డం చాలా ఆనందంగా ఉంది అంటూ న‌క్ష‌త్ర‌ త‌న సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. ఫిలిం ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో....
న‌క్ష‌త్ర మాట్లాడుతూ... చిన్న‌ప్ప‌టి నుంచి న‌ట‌న అంటే చాలా ఇష్టం. సినిమాల పై మ‌క్కువ‌తో హీరోయిన్ అవ్వాలి అనుకున్నాను. మిస్ సౌత్ ఇండియా 2016 అవార్డ్ గెలుచుకున్న త‌ర్వాత నిర్మాత రాక్ లైన్ వెంక‌టేష్ గారు క‌న్న‌డ‌లో నిర్మిస్తున్న చిత్రంలో అవ‌కావం ఇచ్చారు. మ‌రో రెండు సినిమాల క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తెలుగులో కూడా హీరోయిన్ గా అవ‌కాశం వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

More News

ఖైదీ నెం 150తో, కాజల్ స్టిల్స్ లీక్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150.

'జాగ్వార్' ఆడియో రిలీజ్ డేట్....

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా చన్నాంబిక ఫిలింస్ బ్యానర్ పై

ఇంక్కొక్కడు విడుదల వాయిదా..!

విక్రమ్,నయనతార,నిత్యామీన్ కాంబినేషన్లో ఆనంద్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ఇరుముగన్.

మెగాస్టార్ తో న‌టించ‌డం అమేజింగ్‌: కాజ‌ల్‌

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ఖైదీ నంబ‌ర్ 150.బాస్ ఈజ్ బ్యాక్‌ అనేది ఉప‌శీర్షిక‌. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అఖిల్ గర్ల్ ఫ్రెండ్ కోసం స్టార్ హీరోల భార్యామణులు వెయిటింగ్..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ పార్క్ హయత్ లో ఘనంగా జరిగింది.చిరు ఇచ్చిన ఈ పార్టీకి మహేష్ బాబు,నమ్రత దంపతులు హాజరయ్యారు.