మిస్తీ లైన్‌లోకొచ్చింది....
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు ఓ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. `హంటర్` అనే బాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ మేడారం తెరకెక్కిస్తారని అంటున్నారు. ప్రస్తుతం `జో అచ్యుతానంద` చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న అవసరాల శ్రీనివాస్ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ రీమేక్ సినిమాను సెట్స్ లోకి వెళుతుంది.
ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస సెక్స్ అడిక్టడ్ పర్సన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ సరసన రెజీనా నటిస్తుందని వార్తలు వినపడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రెజీనా స్థానంలో మిస్తీ చక్రవర్తి చేయనుందట. ఇంకా ఈ చిత్రంలో శ్రీముఖి, మౌనికలు కూడా నటించనున్నారు. ప్రస్తుతం మిస్తీ శరభ చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రం తర్వాత ఈ రీమేక్ లో నటించనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments