జూలై 31న విడుదలవుతున్న 'మిర్చిలాంటి కుర్రాడు'
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణతో లయన్` వంటి హిట్ మూవీని నిర్మించిన నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మాతగా అభిజిత్, ప్రగ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమా బ్యానర్‌పై రూపొందిన చిత్రం మిర్చిలాంటి కుర్రాడు`. జయనాగ్ దర్శకుడు.
ఈ సినిమాని ఈ నెల 31న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవలో విడుదల చేస్తున్నారు. బాలకృష్ణ లయన్ తర్వాత ఇప్పుడు యంగ్ హీరోతో అభిజీత్‌తో చేసిన మిర్చిలాంటి కుర్రాడు వంటి రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందించిన రుద్రపాటి రమణావు ఈ చిత్రాన్ని జూలై 31 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి జె.బి. సంగీతానికి, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com