Telangana Ministers: తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు.. హోంమంత్రి ఎవరంటే..?

  • IndiaGlitz, [Thursday,December 07 2023]

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం కొత్త ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. దీంతో సాయంత్రం సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే..

మల్లు భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ

ఉత్తమ్ కుమార్ రెడ్డి- హోంశాఖ

దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్య శాఖ

కోమటిరెడ్డి వెంటకరెడ్డి- మున్సిపల్ శాఖ

తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు, భవనాల శాఖ

పొంగులేటి శ్రీనివాసరెడ్డి- నీటి పారుదల శాఖ

శ్రీధర్‌బాబు- ఆర్ధిక శాఖ

కొండా సురేఖ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

సీతక్క- గిరిజన సంక్షేమ శాఖ

జూపల్లి కృష్ణారావు- పౌర సరఫరాల శాఖ

పొన్నం ప్రభాకర్ -బీసీ సంక్షేమశాఖ

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అధికారుల బదిలీలు ప్రారంభమయ్యాయి. సీఎం ప్రిన్సిపల్ సెక్రకటరీగా శేషాద్రి, తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్ రెడ్డిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

More News

Daggubati Abhiram:ఓ ఇంటివాడైన దగ్గుబాటి అభిరామ్.. ఫొటోలు వైరల్..

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన మరో యువ హీరో ఓ ఇంటి వాడయ్యాడు.

Revanth Reddy: ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ముందుగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు.

Chandrababu:బీజేపీకి భయపడిన చంద్రబాబు.. ప్లేటు ఫిరాయింపు..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Chief Minister of Telangana:రేవంత్ రెడ్డి అనే నేను.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ రేవంత్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు.

Pragati Bhavan:ప్రగతి భవన్ కంచెలు బద్దలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత..

ప్రగతి భవన్ గేట్లు బద్దలయ్యాయి. అక్కడ ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు పూర్తి ఎత్తివేశారు.