Telangana Ministers: తెలంగాణ మంత్రులకు శాఖలు ఖరారు.. హోంమంత్రి ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం కొత్త ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. దీంతో సాయంత్రం సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎవరికి ఏ శాఖ కేటాయించారంటే..
మల్లు భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి- హోంశాఖ
దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంటకరెడ్డి- మున్సిపల్ శాఖ
తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు, భవనాల శాఖ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి- నీటి పారుదల శాఖ
శ్రీధర్‌బాబు- ఆర్ధిక శాఖ
కొండా సురేఖ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
సీతక్క- గిరిజన సంక్షేమ శాఖ
జూపల్లి కృష్ణారావు- పౌర సరఫరాల శాఖ
పొన్నం ప్రభాకర్ -బీసీ సంక్షేమశాఖ
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అధికారుల బదిలీలు ప్రారంభమయ్యాయి. సీఎం ప్రిన్సిపల్ సెక్రకటరీగా శేషాద్రి, తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్ రెడ్డిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments