కబాలి టికెట్స్ కోసం మినిష్టర్ రికమెండేషన్స్..

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

క‌బాలి ప్ర‌పంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకి రానంత క్రేజ్ క‌బాలికి వ‌చ్చింది. దీంతో కామ‌న్ మేన్ నుంచి సెల‌బ్రిటీస్ వ‌ర‌కు అంద‌రూ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో క‌బాలి చూడాల‌నుకుంటున్నారు. అంద‌రూ ఫ‌స్డ్ డే ఫ‌స్ట్ షో క‌బాలి సినిమా చూడాల‌నుకుంటే ఎలా..? సాధ్యం కాదు క‌దా..? అందుక‌నే క‌బాలి ఫ‌స్డ్ డే ఫ‌స్ట్ షో టికెట్స్ కోసం ఏకంగా మినిష్ట‌ర్స్ నుంచి రిక‌మెండేష‌న్ లెట‌ర్స్ కూడా తీసుకుంటున్నారు. ఇక్క‌డ చూసారుగా...చెన్నైలోని అభిరామి థియేట‌ర్ కి ఇన్ ఫ‌ర్మేష‌న్ & ప‌బ్లిసిటీ మినిష్ట‌ర్, సీనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ వి.ప్రేమ్ కుమార్ క‌బాలి ఫ‌స్డ్ డే ఫ‌స్ట్ షోకి 10 టికెట్స్ కావాలంటూ లెట‌ర్ రాసారు. చెన్నైలో బుకింగ్ కౌంట‌ర్ స్టార్ట్ చేసిన రెండు గంట‌ల్లోనే టికెట్స్ అన్ని అయిపోయాయి. సామాన్యుడు నుంచి అసామాన్యులు వ‌ర‌కు క‌బాలి టికెట్స్ కోసం ఇలా మినిష్ట‌ర్ రిక‌మెండేష‌న్ లెట‌ర్స్ తో ప్ర‌య‌త్నిస్తున్నారంటే క‌బాలి క్రేజ్ ఏరేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

More News

మాయాబ‌జార్ ను ప్రారంభించిన ద‌ర్శ‌కేంద్రుడు..

మాయాబ‌జార్ ప్రారంభించిన ద‌ర్శ‌కేంద్రుడు అన‌గానే ఇదేదో కొత్త సినిమా అనుకుంటే...పొర‌పాటే. అన్న‌పూర్ణ స్డూడియోలో నాగార్జున అన్న‌పూర్ణ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

కాళ‌హ‌స్తిలో క‌బాలి పూజ‌లు..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రాల నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

కబాలి ఫస్ట్ రివ్యూ...

కబాలి..కబాలి..కబాలి ఎక్కడ విన్న ఇదే మాట. ఇప్పటి వరకు ఏ సినిమాకి రానంత క్రేజ్ కబాలికి వచ్చింది. ఆకాశమే హద్దుగా అంచనాలను ఏర్పరుచుకున్న కబాలి రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

కబాలి రిలీజ్ కి క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.

కబాలి రిలీజ్ కి అడ్డంకులు..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఈనెల 22న అనగా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాలి.అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు కబాలి చిత్రాన్ని చూస్తామా అని ఎదురు చూస్తుంటే...