ప్రభుదేవా సరసన మిల్కీ బ్యూటీ...
Monday, February 1, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియోగ్రాఫర్ గా..కథానాయకుడుగా...దర్శకుడిగా...ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో విజయం సాధించిన కొరియోగ్రాఫర్ టర్నడ్ కథానాయకుడు ప్రభుదేవా. బాలీవుడ్ లో డైరెక్టర్ గా రాణిస్తున్న ప్రభుదేవా నిర్మాణ రంగంలో ప్రవేశించి ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ లో విజయ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ...ఓ సినిమా నిర్మించనున్నాడు ప్రభుదేవా .
ఈ సినిమాలో ప్రభుదేవా హీరోగా నటిస్తుండగా..మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. చాలా గ్యాప్ తరువాత ప్రభుదేవా హీరోగా నటిస్తుండడంతో ఈ మూవీపై క్రేజ్ ఏర్పడింది. స్టెప్స్ అదరగొట్టే..తమన్నా, ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కలసి చేసే డాన్స్ అదరిపోవడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments