అ ఆ లో రెడ్డి కట్..

  • IndiaGlitz, [Friday,June 17 2016]

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన తాజా చిత్రం అ ఆ. నితిన్, స‌మంత జంట‌గా న‌టించిన అ ఆ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. అయితే...అ ఆ సినిమాలో ష‌క‌ల‌క శంక‌ర్ దొంగ పాత్ర పోషించారు. అత‌ని పేరు రెడ్డి.
అలాగే బంజారా హిల్స్ లో మా బావ బాల్ రెడ్డి ఉంటాడు. అత‌ను కూడా దొంగే అని చెబుతాడు. అలాగే ఓ స‌న్నివేశంలో హీరో నితిన్ సిస్ట‌ర్ గ‌ట్టిగా రెడ్డీ...అని పిలుస్తుంది. ఇలా..ప‌ల్లెటూరులో, ప‌ట్నంలో దొంగ క్యారెక్ట‌ర్ కి రెడ్డి అని పేరు పెట్ట‌డం పై రెడ్డి కుల‌స్థులు అభ్యంతరం వ్య‌క్తం చేసారు. రెడ్డి జ‌న సంఘం త‌మ అభ్యంత‌రాన్ని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని న‌రసింహారెడ్డి కి తెలియ‌చేసార‌ట‌. నాయిని జోక్యంతో అ ఆ సినిమాలో మేక‌ర్స్ రెడ్డి అనే ప‌దాన్ని మ్యూట్ చేసార‌ట‌. దొంగ క్యారెక్ట‌ర్ కి కులం పేరు పెడితే...ఆ కుల‌స్థులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తార‌ని...వాళ్లు త‌న‌ని ద్వేషిస్తార‌ని ఆలోచించ‌లేదా...? అస‌లు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడో త్రివిక్ర‌మ్..?

More News

Vivekh gets a really interesting character in Radhamohan's next

Last week IndiaGlitz had reported that veteran comedian Vivekh will be acting along with Arulnithi in a film to be directed by Radhamohan.

'Raman Raghav 2.0': Things Vicky Kaushal did for his role!

Actors do several things when it comes to essay their role authentically. It seems like for his upcoming film  'Raman Raghav 2.0', Vicky Kaushal did that and much more. The actor took it onto himself to make sure his character of Raghav comes to life as believable as possible. These are things you don't believe Vicky did to become Raghav of 'Raman Raghav 2.0'.

Dulquer's diverse roles for father-son director duos

Dulquer Salmaan's plate is quite full. Among the movies slotted to begin rolling for the actor are separate movies by veteran director Sathyan Anthikad and his son Anoop Sathyan...

Hrithik Roshan is the blueprint I follow: Tiger Shroff

In a recent interview, Tiger Shroff who is a self confessed Hrithik fan shared that his ultimate aim is to be the next superstar and he is following Hrithik's footsteps to attain the same. Tiger said, "He is the reason why I do what I do. I always tell people that he’s the blueprint I follow as an actor."

OMG! Harshvardhan Kapoor had to maintain 'Mirzya' look for two years!!

Anil Kapoor's son, Harshvardhan, who is all set to make his big debut this year with Rakeysh Omprakash Mehra's love story, 'Mirzya' has finally changed his look. Surprisingly, the debutant who has maintained a low profile and is rarely seen or snapped has been in the 'Mirzya' look for over 2 years now. The film look had him sport a moustache, beard and longer hair. He got into the look when he sta