బెల్లంకొండతో మెహరీన్...
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ ఇప్పుడు బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. శర్వానంద్, వెంకీ అట్లూరి సినిమాతో పాటు రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న `రాజా ది గ్రేట్` చిత్రంలో కూడా నటిస్తుంది.
అలాగే సాయిధరమ్ తేజ్, బివిఎస్ రవి కాంబోలో రూపొందుతోన్న జవాన్‌లో కూడా మెహరీన్ హీరోయిన్. ఈ చిత్రాలు కాకుండా ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రీసెంట్‌గా ప్రారంభమైన సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com