సినిమా కోసం రియల్ స్టంట్స్ చేస్తున్నమెహరీన్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోలకు నేనేం తక్కువా? అని అంటుంది హీరోయిన్ మెహరీన్. అంటే క్రేజ్‌లోనో.. రెమ్యునరేషన్‌లోనో కాదు.. కష్టపడి యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడంలో. అసలు విషయం ఏమిటంటే.. శ్రీనివాస్ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో కాజల్ ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న మెహరీన్ సినిమా కోసం చాలా కష్టపడుతుంది. సినిమాలో కొన్ని యాక్షన్స్ సీక్వెన్స్‌ల కోసం ఎలాంటి డూప్ లేకుండా తనే చేస్తుండటం విశేషం. డైరెక్టర్‌ని, కెమెరామెన్ , స్టంట్ మాస్టర్ కనల్ కణ్ణన్ నేతృత్వంలో మెహరీన్ బాగానే ఒళ్లు వంచుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments