మేఘాంశ్ వర్సెస్ ఆనంద్.. హిట్టెవరో.. ఫట్టెవరో!?

  • IndiaGlitz, [Wednesday,July 10 2019]

శుక్రవారం వచ్చిందంటే టాలీవుడ్‌ సినిమాల రిలీజ్‌కు కొదువ ఉండదు. ఈ శుక్రవారం రోజు సినిమాల రిలీజ్ అనే ఆలోచన ఎవరికొచ్చిందో ఏమెగానీ సూపర్బ్ అంతే. అయితే ఈ శుక్రవారం రోజునే ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయ్.. అంతకు రెట్టింపు సినిమాలు ఫట్ కూడా అయ్యాయ్. ఇక రాబోయే శుక్రవారం గురించి ఒకసారి చర్చించుకుందాం. ఈ వారం శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా నటించిన ‘రాజ్‌దూత్’.. ఆనంద్ దేవరకొండ, శివాత్మకను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న చిత్రం ‘దేవసాని’.

ఈ రెండు చిత్రాల్లో నటించిన ఇద్దరూ కుర్ర హీరోలే.. ఇద్దరూ కూడా ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. మంచి కథతో జనాల్లోకి వస్తున్నారు. ఒకరేమో బ్రదర్ వారసత్వంతో.. మరొకర తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి అరగేంట్రం చేశారు. ఇలా బ్యాగ్రౌండ్ ఉండటంతో ఇద్దరి ఎంట్రీకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎంట్రీ అయితే ఇచ్చారు కానీ దానికి ఫలితం అనేది జులై-12న తేలిపోనుంది.

సో.. ఇద్దరూ ఇద్దరే ఒకరికొకరు సంబంధం లేదు.. ఎలాంటి పరిచయం కూడా లేదు. అయితే ఈ వారం మాత్రం ఈ ఇద్దరూ గట్టిగానే పోటీపడుతున్నారు. ఎవరి సినిమా హిట్టవుతుందో.. ? ఎవరి సినిమా ఫట్ అవుతుందో అనేది ఈ నెల 12న థియేటర్లకెళ్లి జనాలు చూస్తే గానీ ఎవరు ఎలా నటించారో..? ఎవరు హీరోగా సెట్టవుతారో..? ఎవరు జీరోగా మిగిలిపోతారో తెలియాలంటే మరొక్క రోజు మాత్రం వేచిచూడాల్సిందే మరి.

More News

సిల్లీ పనులు చేస్తే సినిమాలు సక్సెస్ అవుతాయా!?

సిల్లీ పనులు చేస్తే సినిమాలు సక్సెస్ అవుతాయా..? లేకుంటే సినిమాలో విషయం ఉంటే జనాలు థియేటర్లకు క్యూ కట్టి సూపర్ హిట్ చేస్తారా..?

టీడీపీ ఎమ్మెల్యేలను ఓడించి గెలిచేందుకు వైసీపీ ప్రయత్నం!

అవును మీరు వింటున్నది నిజమే.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కేవలం 23 మంది ఎమ్మెల్యేలు..

సమంతపై ఉమ్మితే.. జనాలు నాపై ఊస్తారనుకున్నా!

స‌మంత, ల‌క్ష్మి, రాజేంద్రప్రసాద్‌, నాగ‌శౌర్య కీల‌క పాత్రల్లో న‌టించిన సినిమా ‘ఓ బేబీ’. జులై-05న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సంపాదించుకుంది.

రిస్క్ తప్పదు.. ఏడు డిఫరెంట్ పాత్రల్లో చేస్తున్నా: నాగశౌర్య

టాలీవుడ్ సినీ ప్రియులు మూవీస్‌ను చాలా క్లీన్ అబ్జర్వ్ చేస్తున్నారని అందుకే.. డూప్ లేకుండా సొంతంగా చేస్తున్నట్లు కుర్ర హీరో నాగ శౌర్య చెప్పుకొచ్చాడు.

హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు..!

తెలుగు రాష్ట్రాల్లో రోజుకు ప్రేమ జంటల ఆత్మహత్యలు, జంటపై దాడులు ఎక్కువవుతున్నాయి. నవమాసాలు పెంచి పోషించి పెద్దోళ్లను చేసిన తల్లిదండ్రులను సైతం కాదని ప్రేమ.. ప్రేమ అంటూ యూత్ పరుగులెడుతోంది.