త‌మ‌న్ కి చిరు బంప‌ర్ ఆఫ‌ర్..

  • IndiaGlitz, [Monday,August 01 2016]

వ‌రుస‌గా సినిమాలు చేస్తూ...టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.త‌మ‌న్. ఇటీవ‌ల‌ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో రూపొందిన స‌రైనోడు సినిమాకి మ్యూజిక్ అందించిన త‌మ‌న్..తాజాగా ఇదే సంస్థ‌లో రూపొందిన శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు. ఆగ‌ష్టు 5న శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన‌ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌రై చిత్ర‌యూనిట్ ఆశీస్సులు అంద‌చేసారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ...త‌మ‌న్ ఉద్దేశించి నేను 151 సినిమా చేస్తే...దానికి ఇప్ప‌టి నుంచి ట్యూన్స్ రెడీ చేసుకో. ట్యూన్స్ బాగుంటే నీకు నాకు అగ్రిమెంట్ అయిపోయిన‌ట్టే అంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. అలాగే త‌మ‌న్ మ్యూజిక్ వింటుంటే ఫ‌స్ట్ ఏదోలా అనిపించినా త‌ర్వాత త‌మ‌న్ మ్యూజిక్ వ్య‌స‌నంలా అయిపోతుంది అంటూ త‌మ‌న్ కి ఆకాశానికి ఎత్తేసాడు చిరు.

More News

శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు క‌థ‌ను బ‌య‌ట‌పెట్టిన చిరు

అల్లు శిరీష్ న‌టించిన తాజా చిత్రం శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు. పరుశురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 5న రిలీజ్ చేయ‌నున్నారు.

పెళ్లిచూపులు యూనిట్ కు రాజ‌మౌళి ప్ర‌శంస‌లు

యువ‌త‌రం భావాల‌ను కొత్త రీతిలో చూపించిన త‌రుణ్ భాస్క‌ర్ సినిమా `పెళ్ళిచూపులు` మంచి విజ‌యాన్ని అందుకుంది. ప్రేక్ష‌కుల నుండే కాకుండా సినీ ప్ర‌ముఖుల నుండి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటుంది.

రాజ‌శేఖ‌ర్ - ప్ర‌వీణ్ స‌త్తార్ మూవీ అప్ డేట్..

అంకుశం, ఆహుతి, ఆగ్ర‌హం, మ‌హంకాళి...ఇలా పోలీస్ క్యారెక్ట‌ర్స్ తో మెప్పించి యాంగ్రీమేన్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న రాజ‌శేఖ‌ర్ తాజాగా మ‌రోసారి పోలీస్ పాత్ర‌లో క‌నిపించేందుకు రెడీ అవుతున్నారు.

బొమ్మరిల్లు వలే అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే శ్రీరస్తు - శుభమస్తు విజయం తథ్యం - చిరంజీవి

అల్లు శిరీష్ -లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రాన్ని పరుశురామ్ తెరకెక్కించారు.

జాగ్వార్ ద్వారా హీరోగా పరిచయవుతున్న నిఖిల్ సౌత్ లో పెద్ద హీరో అవుతాడు - టీజర్ రిలీజ్ కార్యక్రమంలో సినీప్రముఖులు

75కోట్ల భారీ బడ్జెట్ తో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,కర్నాటక మాజీ ముఖ్యమంత్రి,కన్నడంలో అనేక సూపర్హిట్ చిత్రాలు నిర్మించిన హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన భారీ చిత్రం జాగ్వార్.