మెగా మల్టీస్టారర్ రెడీ..

  • IndiaGlitz, [Thursday,October 15 2015]

అక్కినేని హీరోలు మ‌నం, మంచు హీరోలు పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌..చిత్రాలు చేయ‌డంతో ఫ్యామిలీ మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ పై అటు ఆడియోన్స్ లో, ఇటు ఇండ‌స్ట్రీలో మ‌క్కువ ఎక్కువైంది. ఇంకా చెప్పాలంటే..ఇదో ట్రెండ్ లా మారింది. అక్కినేని ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీలా..ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ క్రిష్ణ‌, మ‌హేష్, గౌత‌మ్ కూడా ఫ్యామిలీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అలాగే ద‌గ్గుబాటి ఫ్యామిలీ వెంక‌టేష్, రానా, నాగ చైత‌న్య కూడా ఫ్యామిలీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయాల‌నుకుంటున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...మెగా ఫ్యామిలీ మ‌ల్టీస్టార‌ర్ లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, చ‌ర‌ణ్...క‌ల‌సి న‌టించాల‌నుకుంటున్నార‌ట‌. ఈ మూవీ చేయ‌డానికి మేం ముగ్గురం రెడీగా ఉన్నాం అంటూ చ‌ర‌ణ్ చెప్ప‌డం జ‌రిగింది. ఇక కావ‌ల‌సిందే క‌థే. మెగా ఫ్యామిలీ మ‌ల్టీస్టార‌ర్ కి త‌గ్గ క‌థ సెట్ అయితే సినిమా చేయ‌డానికి నిర్మాత అవ‌స‌రం లేదు. ఎందుకంటే చ‌ర‌ణే ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ మూవీని నిర్మిస్తాడు. మ‌రి... మెగా ఫ్యామిలీ మ‌ల్టీస్టార‌ర్ కి స‌రిపోయే క‌థ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

More News

బ్రూస్ లీ క‌థ‌ ఇదే

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శ్రీను వైట్ల తెర‌కెక్కించిన చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దానయ్య నిర్మించారు.

పూరి..ఎవ‌రి మాట విన‌డంతే

డేరింగ్ & డేషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌...ఇడియ‌ట్, పోకిరి, దేశ‌ముదురు, లోఫ‌ర్...ఇలా నెగిటివ్ టైటిల్స్ పెట్టి సెక్సెస్ సాధించి ఓ ట్రెండ్ క్రియేట్ చేసారు.

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'పాకశాల'

ఐశ్వర్య సినీ స్టూడియో బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్ కిరణ్, ఆర్.పి.రావు నిర్మించిన చిత్రం పాకశాల.

ఆరెంజ్ మూవీ పై చరణ్ కామెంట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత నటించిన చిత్రం ఆరెంజ్.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఆరెంజ్..ఓ రేంజ్ లో విజయం సాధిస్తుందనుకున్నారు.

హ్యాపీ బర్త్ డే సాయిథరమ్ తేజ్

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం రేయ్ అయినప్పటికీ రిలీజైంది మాత్రం పిల్లా నువ్వులేని జీవితం.