పరుశురామ్‌తో చేయబోయే మెగా హీరో..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఆగస్ట్ 15న విడుదలైన గీత గోవిందం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు డైరెక్టర్ పరుశురాం. ఈయనతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు, నిర్మాతలు భావిస్తున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే పరుశురాం నెక్ట్స్ మూవీ కూడా చేయబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ నటించబోతున్నాడట. వరుణ్‌తేజ్.. చేస్తున్న సినిమాలు పూర్తి కావస్తున్నాయి. ఈ సందర్భంలో.. వరుణ్‌తేజ్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా అతనితో సినిమా చేయాలని సంస్థ భావిస్తుందట. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడవుతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com