బాడీ బిల్డింగ్ చేస్తున్న మెగా హీరో...
Send us your feedback to audioarticles@vaarta.com
2018లో 'విజేత' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరు రెండో అల్లుడు కల్యాణ్‌దేవ్... ఇప్పుడు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పులివాసు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ ఏడాది సినిమా సెట్స్‌కు వెళ్లనుంది.
ఈ సినిమాతో పాటు మరో సినిమాను చేయడానికి కల్యాణ్ దేవ్ ఆసక్తిని చూపిస్తున్నాడు. ఈ సినిమాల్లో నటించడానికి బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. ఎక్కువ సమయం జిమ్‌లో గడుపుతున్నాడట.
తదుపరి చిత్రాల్లోకల్యాణ్ కాస్త లావుగానే కనపడతాడని మీడియా వర్గాల కథనం. దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న కల్యాణ్ దేవ్ ఈ ఏడాది రెండు సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడనేది టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com