మ్యూజిక్ వీడియోలో మీనాక్షి దీక్షిత్....
Send us your feedback to audioarticles@vaarta.com
స్పెషల్ సాంగ్స్, సినిమాల్లో రాణిస్తున్న హీరోయిన్ మీనాక్షి దీక్షిత్ ఇప్పుడు ఒక వీడియో సాంగ్‌లో నటించింది. రొమాంటిక్ సింగిల్‌ను అడవికాచిన వెన్నెల డైరెక్టర్ కిరణ్ మీగడ మీనాక్షిదీక్షిత్, అనిరుధ్‌లపై చిత్రీకరించాడు. హైదరాబాద్‌లో ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. ఉమా నేహా ఈ సాంగ్‌ను పాడింది. ప్రస్తుతం హిందీ, తమిళంలో సినిమా చేస్తున్న మీనాక్షి గతంలో దూకుడు, బాద్‌షా టైటిల్ సాంగ్స్‌లో నటించింది. తెలుగులో అడవికాచిన వెన్నెల, దేవరాయ చిత్రాల్లో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments