'మీనా బజార్'., చిత్రం మార్చి లో విడుదల !!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల సినీ రాజకీయల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ కార్యక్రమం ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు నటి దివ్యవాణి, హేమ, నక్కిన త్రినాధ్ రావు, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... మా www. మీనా బజార్., సినిమా ట్రైలర్ విడుదల చేసిన సి.కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన దివ్యవాణి, హేమ, నక్కిన త్రినాధ్ రావు, నవీన్ యాదవ్ గారికి థాంక్స్. మా సినిమాను రాంగోపాల్ వర్మ సినిమాతో పోల్చిన హేమ గారికి ప్రేత్యేక కృతజ్ఞతలు. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న మా సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్, టీజర్, లిరికల్ వీడియోస్ కు మంచి ఆదరణ లభించింది, అందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com