మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రారంభం నేడే

  • IndiaGlitz, [Saturday,September 26 2015]

కింగ్ నాగార్జున... మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు తో స‌క్సెస్ సాధించి వెండితెర పైనే కాదు బుల్లితెర పై కూడా ఆక‌ట్టుకోగ‌ల‌ర‌ని నిరూపించి ప్రేక్ష‌క హ్రుద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశారు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ఫ‌స్ట్ సీజ‌న్ కు మంచి స్పంద‌న ల‌భించింది. రెండో సీజ‌న్ కు కూడా మంచి స్పంద‌న ల‌భించింది. దీంతో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు సీజ‌న్ 3 స్టార్ట్ చేస్తున్నారు.

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రారంభం కావ‌డానికి ఇంకా టైం ఉంది క‌దా..? మ‌రి...ప్రారంభం నేడే అంటున్నారేమేటి..? అనుకుంటున్నారా..?

సీజ‌న్ 3 లో పాల్గొనాలంటే ముందుగా నాగ్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం పంపించాలి. సీజ‌న్ 3 లో పాల్గోన‌డానికి సంబంధించిన మొద‌టి ప్ర‌శ్న‌ను నాగార్జున ఈరోజు సాయంత్రం 6.45 ని.ల‌కు మా టీ.వీలో అడ‌గ‌నున్నారు. అది అస‌లు సంగ‌తి. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు సీజ‌న్ 1, సీజ‌న్ 2 మంచి స‌క్సెస్ అయ్యాయి. అంత‌కు మించి స‌క్సెస్ సాధించేలా సీజ‌న్ 3 ప్లాన్ చేస్తున్నారు.అక్టోబ‌ర్ లో సీజ‌న్ 3 తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నాగ్ ఆల్ ది బెస్ట్.

More News

స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్న‌సుబ్ర‌మ‌ణ్యం

సుప్రీమ్ హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

రోబో2కి ఫారిన్ నిర్మాత

శంకర్, రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన శివాజీ, రోబో రెండూ పెద్ద హిట్ కొట్టాయి. రోబో సినిమా అయితే ఆబాలగోపాలాన్ని ఆకర్షించింది.

బ్రూస్ లీ లో హీరోయిన్ గా క్రుతి క‌ర్భంథ‌

బ్రూస్ లీ చిత్రంలో హీరోయిన్ గా క్రుతి క‌ర్భంథ న‌టించ‌డం ఏమిటి..? క‌్రుతి క‌ర్భంథ రామ్ చ‌ర‌ణ్ సిస్ట‌ర్ గా న‌టిస్తుంది

వైజాగ్ లో రామ్

రామ్ నటించిన తాజా సినిమా శివమ్. అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్, రాశీఖన్నా జంటగా నటించారు.

కూర్గులో కల్యాణ్ వైభోగమే

నాగశౌర్య నటిస్తున్న సినిమా కల్యాణ వైభోగమే. దామోదరప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది.