అఖిల్ టైటిల్ అర్థమిదే...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని మూడో తరం కథానాయకుడు అక్కినేని అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ఎట్టకేలకు అఖిల్` అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి పవర్ ఆఫ్ జువా` అనే ట్యాగ్ లైన్ ను అనుకున్నారు. అసలు ఈ జువా అంటే ఏమిటని చాలా మంది అనుకున్నారు. జువా అంటే ఆఫ్రికన్ తెగకి చెందిన సాహిలి అనే భాషలో సూర్యుడు` అనే అర్థం వస్తుంది. ఈ అర్థం వచ్చేటట్టు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్స్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com