కమెడియన్‌పై మీటూ ఆరోపణ
Send us your feedback to audioarticles@vaarta.com
మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి తెలియచేస్తున్నారు. ఇప్పుడు కన్నడ చిత్రసీమకు చెందిన సంగీత భట్ ఆరోపణలు చేసింది. పేరు చెప్పకుండా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నప్పుడు కమెడియన్‌తో బైక్‌పై వెళ్లే సీన్ చిత్రీకరణలో అతను అసభ్యంగా మాట్లాడాడని పేర్కొంది.
2016లో విడుదలైన `ఆరంభమే అట్టహాసం` అనే తమిళ చిత్రంలో పనిచేసింది. తమిళంలో అంతగా ఆదరణ దక్కలేదు. దీంతో సంగీత కన్నడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బిజీ బిజీగా ఉంటుంది. తమిళ చిత్రాల్లో నటించాలంటే భయమేస్తుందని అన్న సంగీత భట్ ఆ కమెడియన్ ఎవరనేది మాత్రం చెప్పలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments