'మయూరి' శాటిలైట్ హక్కులు...
Send us your feedback to audioarticles@vaarta.com
నయనతార ప్రధానపాత్రలో సి.కళ్యాణ్ ఆధ్వర్యంలో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదలైన చిత్రం మయూరి`. శ్వేతలాన, వరుణ్, తేజ్, సి.వి.రావు నిర్మాతలు. ఆశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హర్రర్ థ్రిల్లర్ మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, సౌండింగ్ హైలైట్ గా నిలిచాయి. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ పూర్తయిందని సమాచారం. జెమిని టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను మంచి ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నారని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com