ఆ లిస్ట్ లో...మాస్ రాజా రవితేజ....

  • IndiaGlitz, [Friday,March 04 2016]

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఏ లిస్ట్ లో చేరాడు అని తెగ ఆలోచిస్తున్నారా..? అల్లు అర్జున్, సునీల్ త‌దిత‌రులు సిక్స్ ప్యాక్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ర‌వితేజ కూడా సిక్స్ ప్యాక్ హీరోల లిస్ట్ లో చేరాడు. యువ హీరోల‌తో పోటీప‌డి ర‌వితేజ సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తుండ‌డం విశేషం. బెంగాల్ టైగ‌ర్ సినిమాతో స‌క్సెస్ సాధించిన ర‌వితేజ ఎవ‌డో ఒక‌డు సినిమా చేయాలి. కానీ...రెమ్యూన‌రేషన్ ప్రొబ్ల‌మ్ వ‌ల‌న ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు చ‌క్రి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డానికి ట్రై చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు.

More News

బాలీవుడ్ వెళుతున్న టాలీవుడ్ యాక్టర్....

రీసెంట్ గా క్షణం చిత్రంతో సక్సెస్ అందుకున్న అడవిశేష్ పై అందరి దృష్టి ఉంది.

'శ్రీశ్రీ' చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్

సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా,శ్రీమతి విజయనిర్మల కథానాయికగా కలిసి నటంచిన ఎస్.బి.ఎస్.ప్రొడక్షన్స్ సంస్థ..దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో

'రైట్ రైట్' అంటున్న సాయిధరమ్ తేజ్

ఇద్దరు హీరోల సినిమాల షూటింగ్స్ ఒకే ఏరియాలో పక్క పక్క జరిగితే..ఆ ఇద్దరు హీరోలు బ్రేక్ టైమ్ లో కలుసుకుని,కాసేపు కబుర్లు చెప్పుకుంటారు.

సూర్య 24 టీజ‌ర్ రివ్యూ..

సూర్య హీరోగా మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న సెన్సేష‌న‌ల్ మూవీ 24. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ & 2 డి ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో  సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

శ‌ర‌త్ కుమార్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విశాల్

శ‌ర‌త్ కుమార్ పై హీరో విశాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. ఇంత‌కీ విశాల్ ఫిర్యాదు చేయ‌డానికి కార‌ణం ఏమిటంటే...న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు వివాద‌స్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో శ‌ర‌త్ కుమార్ వ‌ర్గం పై విశాల్ వ‌ర్గం గెలుపొందింది.