మారుతి కొత్త ప్లాన్‌...

  • IndiaGlitz, [Thursday,November 09 2017]

డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌కత్వం వైపే కాకుండా నిర్మాణ రంగంలో కూడా త‌న‌దైన రీతిలో రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. మారుతి టాకీస్ అనే బ్యాన‌ర్‌ను స్థాపించి, త‌న శిష్యుల‌కు ద‌ర్శ‌కులుగా అవ‌కాశం ఇస్తూ వ‌స్తున్నాడు.

అందులో భాగంగా మారుతి కొన్ని సినిమాల‌కు క‌థ‌, మాట‌ల‌ను కూడా అందిస్తుండ‌టం విశేషం. ఇప్పుడు సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌ను కూడా నిర్మించ‌డానికి మారుతి రంగం సిద్ధం చేసుకుంటున్నాడ‌ని స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే..మారుతి రెండు వెబ్ సిరీస్‌ల‌ను నిర్మించ‌బోతున్నాడ‌ట‌. వీటికి త‌నే క‌థ మాట‌ల‌ను అందిస్తాడ‌ట‌. మారుతి శిష్యులే ఈ సిరీస్‌ల‌ను తెర‌కెక్కిస్తార‌ట‌. త్వ‌ర‌లోనే వీటి వివ‌రాలు తెలియ‌నున్నాయి.

More News

మూడు సినిమాలతో రాజీవ్ సాలూరి

సంగీత దర్శకుడు  కోటి కొడుకుగా చిత్ర పరిశ్రమలొకి వచ్చాడు .. చెసింది మూడు నాలుగు సినిమాలె అయినా నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు రాజీవ్ సాలూరి.

నాని డైరెక్ట‌ర్‌తో మెగా హీరో...

కెరీర్ ప్రారంభం నుండి విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్న మెగా హీరో వ‌రుణ్ తేజ్‌. ఈ పొడుగు హీరో ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

హాలీవుడ్ చిత్రంలో...

శాండిల్‌వుడ్‌లో స్టార్ ఇమేజ్ ఉన్న సుదీప్ ఇటు తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు అటు బాలీవుడ్ చిత్రాల్లో కూడా న‌టించి ప్రేక్ష‌కులందిర‌కీ ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ హీరో ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో కూడా క‌నిపించ‌బోతున్నాడు.

ఏఎన్నార్ పాత్ర‌లో విజ‌య్‌....

'మ‌హాన‌టి' సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుప‌కుంటుంది. నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.

శ్రీకాంత్ 'రా.రా..' ఆడియో విడుదల

'రా.రా...' శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం  త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఆడియో ఇటీవల అనంతపురం లో  జరిగిన టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ సమయంలో జరిగింది.