పెళ్లైంది కానీ రాహుల్‌తో డేటింగ్ కావాల‌ట‌...

  • IndiaGlitz, [Saturday,March 02 2019]

ఆమె బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌.. ఓ స్టార్‌ను పెళ్లి చేసుకుంది. అయితే రాజ‌కీయ నాయ‌కుడు రాహుల్ గాంధీతో డేటింగ్‌కి వెళ్లాల‌నుంద‌ని చెప్పి హాట్ టాపిక్ అయ్యింది. వివ‌రాల్లోకెళ్తే.. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. కరీనాక‌పూర్‌. సైఫ్ ఆలీఖాన్‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి తైమూర్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్య్యూలో యాంక‌ర్ క‌రీనాతో మాట్లాడుతూ మీకు ఎవ‌రితోనైనా డేటింగ్‌కు వెళ్లాల‌నుకుంటే ఎవ‌రితో వెళ‌తారు అని ప్ర‌శించగా ఇప్పుడు ఆ పేరు చెప్పాలో లేదో తెలియ‌దు కానీ.. చెబుతానంటూ రాహుల్ గాంధీ పేరు చెప్పింది క‌రీనా. ఇప్పుడు ఈ స‌మాధానం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

More News

బెల్లంకొండ శ్రీనివాస్ జ‌త‌గా...

1970 ద‌శకంలో పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించి రాబిన్‌హుడ్‌గా పేరు మోసిన దొంగ  నాగేశ్వ‌రావు జీవితంపై సినిమా రానుంది. స్టూవ‌ర్టుపురం ప్రాంతంలోని నాగేశ్వ‌ర‌రావు చాలా తెలివిగా దొంగ‌త‌నాలు చేసేవాడు.

టీడీపీలో చేరిన కోట్ల దంపతులు

దశాబ్దాలుగా కాంగ్రెస్‌‌లో ఉన్న కోట్ల కుటుంబం పార్టీకి 'చేయి' ఇచ్చి టీడీపీలో చేరిపోయింది. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ అంటే కోట్ల ఫ్యామిలీ.. కోట్ల అంటే కాంగ్రెస్ అన్న రీతిలో పరిస్థితులు

చంద్రబాబుపై మోహన్‌బాబు సంచలన ఆరోపణలు

రాజకీయాల్లో అయినా.. సినీ ఇండస్ట్రీ పరంగా అయినా ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేసే వ్యక్తి నటుడు మంచు మోహన్‌బాబు.

పాక్ మీడియా కథనం పై పవన్ రియాక్షన్...

‘ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని నాతో రెండేళ్ల కిందటే చెప్పారు’ అని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రజా పోరాటయాత్రలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

నాగసౌర్య , మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో చిత్రం

విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు...వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ