'మరల తెలుపనా ప్రియా' షూటింగ్ పూర్తి
Monday, May 16, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
బస్టాప్, రోమాన్స్ ఫేం ప్రిన్స్ హీరోగా, వ్యోమనంది హీరోయిన్ పరిచయమవుతూ, శ్రీ చైత్ర చలన చిత్ర సంస్థ సమర్పిస్తున్న మరల తెలుపనా ప్రియా చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ద్వారా వాణి.యం.కోసరాజు దర్శకురాలి గా పరిచయమవుతున్నారు. ఈచిత్రం గురించి దర్శకురాలు మాట్లాడుతూ.. ఓ విభిన్నమైన ప్రేమకథా చిత్రం భిన్నమైన వ్యక్తిత్వాలు నేపధ్యాలున్న అమ్మాయి, అబ్బాయిల మద్య సాగే ప్రేమకథే ఈ చిత్రం అని తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ శ్రీనివాస్ ఊడిగ ఈ చిత్ర ఫోగ్రస్ గురించి మాట్లడుతూ.. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. హైదరాబాద్, హరిద్వార్, రుషికేష్,గోవా, లక్కవరం, రాజమండ్రి, శివపురి లాంటి అందమైన లోకేషన్స్ లో ఈ చిత్రం పూర్తిచేసాము. శేఖర్ చంద్ర సంగీతం ఈచిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది, ఈ చిత్రం తరువాత దర్శకురాలు వాణి.యం కోసరాజు పెద్ద దర్శకుల సరసన చేరుతుందని మా నమ్మకం. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments