చిరు సినిమాకు రచయితలెక్కువయ్యారా..?

  • IndiaGlitz, [Tuesday,June 21 2016]

దాదాపు ఎనిమిదేళ్ళ త‌ర్వాత సినీ రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. త‌మిళ చిత్రం క‌త్తి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం కూడా ఇదే కావ‌డంతో ఈ చిత్రంపై అన్నీ విష‌యాల్లో చిరు అండ్ టీం అచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా క‌థ విష‌యంలో చిరు ప‌ర్టికుల‌ర్‌గా ఉన్నారు. ఈ సినిమాకు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, సాయిమాధవ్ బుర్రా, ఆకుల శివ స‌హా మ‌రికొంత మంది ర‌చ‌యిత‌లు మంచి క‌థ‌ను అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. మ‌రి ఇంత జాగ్ర‌త్త అవ‌స‌ర‌మా అని కూడా ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

'జనతాగ్యారేజ్' ఆడియో హైదరాబాద్ లో కాదా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివదర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.

చిరు మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి రంగం సిద్దమైంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న '21ఫస్ట్ సెంచరీ లవ్'

బి.ఆర్.యస్.ఐ మూవీస్ బ్యానర్ లో పోల్కంపల్లి నరేందర్ నిర్మాతగా గోపినాథ్ దర్శకత్వంలో గోపినాథ్,విష్ణుప్రియ జంటగా పృథ్వీ, వేణు,

నేను ఏ జోనర్ లో సినిమా చేసినా సంసార పక్షంగా - సెన్సార్ పక్షంగా ఉంటుంది - డైరెక్టర్ ఇంద్రగంటిమోహనకృష్ణ

గ్రహణం,అష్టాచమ్మా,అంతకు ముందు ఆతర్వాత,గోల్కండ హైస్కూల్...ఇలా విభిన్న కథా చిత్రాలను అందించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన తాజా చిత్రం జెంటిల్ మన్.

ఆ డైరెక్ట‌ర్ ని చూసి నానికి జాలేసింద‌ట‌..

భ‌లే భ‌లే మ‌గాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌, జెంటిల్ మ‌న్...ఇలా వ‌రుస విజ‌యాలతో హ్యాట్రిక్ సాధించిన యువ క‌థానాయ‌కుడు నాని.