మ‌నోజ్ శౌర్య మూవీ రిలీజ్ డేట్..

  • IndiaGlitz, [Friday,February 12 2016]

మంచు మ‌నోజ్ న‌టిస్తున్న తాజా చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో మ‌నోజ్ స‌ర‌స‌న రెజీనా న‌టించింది. బంధాలు - అనుబంధాల ప్రాధాన్య‌త తెలియ‌చెబుతూ ఆలోచింప‌చేసేలా సినిమాలు తీసే ద‌శ‌ర‌థ్ ఈసారి ప్రేమ‌లో స‌రికొత్త పాయింట్ తో శౌర్య సినిమాని తెర‌కెక్కించాను అంటున్నారు.

థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా రూపొందిన శౌర్య ఆడియోకు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై ఎం.శివ కుమార్ నిర్మిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రాన్ని మార్చి 4న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

తుంట‌రి టీజ‌ర్ రెస్పాన్స్

ప్రస్తుతం తెలుగులోకి పరిచయం అవుతున్న దర్శకులలో 100 లో 80% మంది రెగ్యులర్ మూస ధోరణి సినిమాలను లేదా హిట్ ఫార్ములాని నమ్ముకొని దర్శకులుగా పరిచయం కావడానికి ఇష్టపడుతున్నారు.

అరుణ్ సాగర్ మరణం తీరని టోటు - నందమూరి బాలకృష్ణ

అరుణ్ సాగర్ గారి మరణం చాలా బాధాకరం,తీరని లోటు.ఈ మధ్యనే ఆయన్ను కలిశాను.టీవీ ఛానెల్ ఎడిటర్ గా ఆయన అందించిన సేవలు మరువలేనివి.

ప్రేమ గురించి తెలియదంటున్న డైరెక్టర్..

ప్రేమ గురించి తెలియదంటున్న డైరెక్టర్...ఎవరో కాదు హను రాఘవపూడి.

తండ్రి సినిమాలో న‌టించ‌న‌న్న త‌న‌యుడు

తండ్రి సినిమాలో న‌టించ‌న‌న్న త‌న‌యుడు..ఎవ‌ర‌నుకుంటున్నారా..? యువ హీరో ఆది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...

చ‌ర‌ణ్ తండ్రిగా న‌టిస్తున్న క‌మెడియ‌న్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.