న్యూమూవీ టైటిల్ & క్యారెక్టర్ రివీల్ చేసిన మనోజ్
Wednesday, August 3, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన కథా చిత్రాలను ఎంచుకుంటున్న మంచు మనోజ్ తన న్యూమూవీ టైటిల్ ను ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఒక్కడు మిగిలాడు అనే టైటిల్ తో అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో ఎమోషనల్ క్యారెక్టర్ చేస్తున్నాను అని హీరో మనోజ్ తెలియచేసారు. అంతే కాకుండా ఈ చిత్రంలోని ఓ స్టిల్ ని పోస్ట్ చేసారు. ఈ స్టిల్ చూస్తుంటే...మనోజ్ ఉద్యమకారుడి పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. మనోజ్ సరసన రెజీనా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్, జెన్నీ, అల్లు రమేష్, భారతీరావు, ప్రేమిక తదితరులు నటిస్తున్నారు. ఎస్ఎన్ ఎడ్డి, లక్ష్మీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అచ్చిబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండే ఈ మూవీతో మనోజ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments