సెట్స్‌లో మన్మథుడి సందడి...
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున మన్మథుడు 2 షూటింగ్ వేగంగా జరగుతుంది. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు నాగార్జున నటించిన మన్మథుడు సినిమాకు ఇన్స్పిరేషన్గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ సెట్ నుండి ఓ ఫోటోను నాగార్జున ట్విట్టర్లో పోస్ట్ చేశారు. `నేను, నా మన్మథుడు కుటుంబం లవింగ్ ఇట్..` అంటూ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశారు. నాగార్జునతో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున యంగ్ లుక్‌లో కనపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com