మొన్న మహేష్.. నిన్న చరణ్.. నేడు అఖిల్..

  • IndiaGlitz, [Monday,November 09 2015]

1999లో మ‌హేష్‌బాబు 'రాజ‌కుమారుడు'తో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. 2007లో 'చిరుత‌'తో రామ్ చ‌ర‌ణ్ తెరంగేట్రం చేసినా.. 2015లో 'అఖిల్‌'తో అక్కినేని అఖిల్ హీరోగా డెబ్యూ ఇవ్వ‌నున్నా ఓ ఫ్యాక్ట‌ర్ మాత్రం కామ‌న్‌గా ఉంది. అదేమిటంటే.. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఆయా సినిమాల‌కు ప‌నిచేయ‌డం. 'అఖిల్‌'కి మిన‌హాయిస్తే.. మిగిలిన రెండు చిత్రాల‌కూ పాట‌ల‌ను సైతం త‌నే స్వ‌ర‌ప‌రిచాడు. టాలీవుడ్‌ని ఏలిన క‌థానాయ‌కుల వార‌సుల తొలి సినిమాల‌కి మ‌ణిశ‌ర్మ రీరికార్డింగ్ ఇచ్చాడంటే.. ఆ సినిమా హిట్టే అనే సెంటిమెంట్ 'రాజ‌కుమారుడు', 'చిరుత‌'తో ఫ్రూవ్ అయింది. అదే సెంటిమెంట్ 'అఖిల్' కి కూడా కొన‌సాగుతుందేమో చూడాలి.

More News

ఈ సంక్రాంతికి లేనట్టే

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు',''ఎవడు'',''గోపాల గోపాల''..ఈ మూడు చిత్రాలకు సంబంధించి రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.ఈ మూడు సినిమాలూ మల్టీస్టారర్ సినిమాలు కావడం ఓ కామన్ ఫ్యాక్టర్ అయితే..

'కుమారి' తోనైనా సుకుమార్ ట్రాక్ మారేనా?

నిర్మాణంలో ఉన్న ''నాన్న కు ప్రేమతో''ని కలుపుకుంటే..సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాల సంఖ్య ఆరు.ఈ అరడజను సినిమాలను విభిన్న శైలిలో రూపొందించే ప్రయత్నమే చేసారు సుకుమార్.

గ్రాఫిక్స్ తో ముస్తాబవుతున్న 'సతీ తిమ్మమాంబ'

ఎస్.ఎస్.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ''సతీ తిమ్మమాంబ''భారీ గ్రాఫిక్స్తో ఈనెలాఖరుకి వచ్చేందుకు ముస్తాబవుతోంది.

'లోఫర్ ' ఫస్ట్ లుక్ విడుదల

''ముకుంద'',''కంచె''వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో

డిసెంబర్ 25న 'సౌఖ్యం'

సౌఖ్యంగా ఉన్నారా?అంటున్నారు గోపీచంద్.నలుగురి క్షేమం కోరే వ్యక్తిగా,నలుగురి సౌఖ్యం కోసం ఏం చేయడానికైనా వెనకాడని వ్యక్తిగా గోపీచంద్ నటిస్తున్న చిత్రం 'సౌఖ్యం'.