'మ‌ణిక‌ర్ణిక' టీజ‌ర్ డేట్‌

  • IndiaGlitz, [Saturday,September 29 2018]

కంగ‌నా ర‌నౌగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. ప్ర‌థ‌మ స్వాంతంత్ర్య స‌మ‌రంలో బ్రిటీష్ వారిని ఎదిరించిన ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ జీవిత చ‌రిత్రే ఈ సినిమా. ఈసినిమాను ఈ ఏడాది ఆగ‌స్టులో విడుద‌ల చేయాల‌నుకున్నారు.. రీ షూట్స్ చేయ‌డం.. గ్రాఫిక్ వ‌ర్క్ అనుకున్నంత వేగంగా పూర్తి కాక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో సినిమా విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతుంది.

స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను 2019 జ‌న‌వ‌రి 25న చేయాల‌నుకుంటున్నారు. కాగా ఇప్పుడు క్రిష్ గైర్హాజ‌రీలో సినిమాను కంగనాయే డైరెక్ట్ చేస్తుండ‌టం విశేషం. లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం సినిమా టీజ‌ర్‌ను గాంధీ జ‌యంతి రోజు(అక్టోబ‌ర్ 2)న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.

More News

మెగాస్టార్ అభినంద‌న‌ల‌తో సినిమా పై మరింత న‌మ్మ‌కం పెరిగింది - ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌

సారా క్రియేషన్స్ పతాకంపై మొహమ్మద్ అలీ సమర్పణ లో రామ గౌతమ్ నిర్మిస్తున్న చిత్రం దేశంలో దొంగలు పడ్డారు.

సువర్ణసుందరి నుంచి "సాహో సార్వ భౌమి" సాంగ్ విడుదల

జయప్రద,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".  ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు.

సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండ భేరుండ' పాటల విడుదల

విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'.

న‌వ‌ల ఆధారంగా 'నోటా'

విజ‌య్ దేవ‌ర కొండ తెలుగు, త‌మిళంలో న‌టించిన చిత్రం 'నోటా'. అక్టోబ‌ర్ 5న సినిమా విడుద‌ల‌వుతుంది. పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకు 'వెట్టాటమ్‌' అనే న‌వ‌ల ఆధారమ‌ట‌.

'అర‌వింద స‌మేత‌' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ డేట్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా 'అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌'. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోంది.