మణిరత్నం, రాజమౌళి, త్రివిక్రమ్ కంటే ముందు ఆయనే అంటున్నశర్వా...
Saturday, March 5, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో శర్వానంద్ రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి రాజాధిరాజాగా ఈనెలలో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈనెల 6న శర్వానంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా శర్వానంద్ తన మనసులో మాటలను మీడియాతో పంచుకున్నారు.
రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించడం హ్యాఫీగా ఉంది. కాకపోతే గమ్యం, ప్రస్ధానం రేంజ్ సక్సెస్ ఇంకా రాలేదనుకుంటున్నాను అన్నారు. అలాగే మణిరత్నం, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్...ఇలా బిగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని ఉంది. అయితే...వీళ్ళ కంటే ముందు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వర్క్ చేయాలని ఉంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో హీరో క్యారెక్టరేషన్ డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నాడు. మరి...పూరితో వర్క్ చేయాలనే శర్వా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments