చరణ్ కి మణిరత్నం సలహా....

  • IndiaGlitz, [Sunday,December 25 2016]

రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేయాల‌ని ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అస‌లు ఓకే బంగారం సినిమాను చ‌ర‌ణ్ చేసుండాల్సిందని టాక్‌. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే మ‌ణిర‌త్నం త‌న ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్‌తో సినిమా చేయాల‌ని చ‌ర‌ణ్ క‌లిసిన‌ప్పుడు చ‌ర్చ‌లు పూర్త‌యిన త‌ర్వాత ఓ మాట అన్నాడ‌ట‌. నువ్వు పెద్ద స్టార్‌వి, రికార్డ్స్ సాధించావు. ఇంకా సినిమా చేయ‌డంలో సేఫ్ గేమ్ ఎందుకు ఆడాల‌నుకుంటున్నావు.

కొత్త క‌థ‌ల‌తో సినిమా చెయ్‌. రేపు నువ్వు వెన‌క్కి తిరిగి చూసుకుంటే కెరీర్‌లో నేను ఇలా కొత్త‌గా ట్రై చేశాన‌ని అనిపించాలి...అంటూ చిన్న స‌ల‌హా ఇచ్చాడట‌. అది చ‌ర‌ణ్ మైండ్‌లో ఉండిపోయింద‌ట‌. దాంతో విల‌క్ష‌ణ‌మైన స్టోరీలు చేయాల‌ని అనుకుని ధృవ వంటి సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడ‌ట‌. ధృవ క‌లెక్ష‌న్స్ ప‌రంగా యాబై కోట్ల‌ను దాటి చ‌ర‌ణ్‌కు మ‌రో రికార్డు ద‌క్కింది.

More News

నయన కారులో దెయ్యం....

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'డోరా'.

ఖైదీ నెం150 సుందరి సాంగ్ రిలీజ్...!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

ఎన్టీఆర్ టైటిల్....

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తర్వాత వెంటనే సినిమా చేయలేదు.

జనవరి 4న విజయవాడలో 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ - రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఖైదీనంబర్ 150' సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

చిరు సాంగ్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` శరవేగంగా సంక్రాంతి బరిలో రావడానికి సమాయత్తం అవుతుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.