భారీ బడ్జెట్ కు ప్లాన్ చేస్తోన్న మంచు హీరో...
Send us your feedback to audioarticles@vaarta.com
ఢీ, దూసుకెళ్తా, అనుక్షణం, రౌడీ`..వంటి డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు విష్ణు. ప్రస్తుతం తన హోం బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై దేవాకట్టా దర్శకత్వంలో డైనమైట్ మూవీని రూపొందించాడు. ప్రణీత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జె.డి.చక్రవర్తి విలన్.
స్టయిలిష్ చిత్రాలతో పాటు భక్తిరస కథాచిత్రం కన్నప్ప కథ`లో మంచు విష్ణు నటించనున్నాడు. ఈ సినిమా కోసం మంచు విష్ణు భారీగానే ప్లాన్ చేస్తున్నాడట. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం దాదాపు 40-50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments