విష్ణు సరసన హీరోయిన్...

  • IndiaGlitz, [Saturday,December 31 2016]

మంచు విష్ణు వ‌రుస సినిమాల‌ను సెట్స్‌లోకి తీసుకెళుతున్నాడు. గ‌తంలో అడ్డా ద‌ర్శ‌కుడు జి.కార్తీక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు హీరోగా స‌ర‌దా అనే సినిమా ప్రారంభ‌మై రెండు షెడ్యూల్స్ పూర్త‌యిన త‌ర్వాత ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా స్థానంలో కార్తీక్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో విష్ణు మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సినిమాలో విష్ణు స‌ర‌స‌న మియా జార్జి హీరోయిన్‌గా న‌టించ‌నుంది. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ హీరోగా రూపొందుతోన్న ఉంగ‌రాల రాంబాబు అనే చిత్రంలో మియాజార్జ్ న‌టిస్తుంది. ల‌క్కున్నోడు త‌ర్వాత విష్ణు చేయ‌బోయే సినిమా ఇదే. జ‌న‌వ‌రి మూడో వారంలో సినిమా ప్రారంభం కానుందట‌.

More News

మూడు కోట్ల సెట్...

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్ లోద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న

కాటమరాయుడు ఫుల్ పోస్టర్ రిలీజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాటమరాయుడు.

మిస్ట‌ర్ ఫ‌స్ట్ లుక్ & టీజ‌ర్ రిలీజ్..!

మెగా హీరో వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం మిస్ట‌ర్. ఈ చిత్రాన్ని బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు బుజ్ఙి, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' షూటింగ్ పూర్తి...సంక్రాంతికి విడుదల

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి,సహజనటి జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'.

సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ కు న్యూయ‌ర్ గిఫ్ట్..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ కు క‌బాలి ప్రొడ్యూస‌ర్ క‌లై ఫులి ఎస్ థాను న్యూయ‌ర్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నారు. ఇంత‌కీ క‌బాలి ప్రొడ్యూస‌ర్ ఇచ్చే గిఫ్ట్ ఏమిటనుకుంటున్నారా.