మహేష్ బాటలో విష్ణు...
Send us your feedback to audioarticles@vaarta.com
ధనికులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే బావుంటదని శ్రీమంతుడు`లో సూపర్ స్టార్ మహేష్ ఏ ముహుర్తాన చెప్పాడో కానీ చాలా మంది ఆయన్ని ఫాలో అయిపోతున్నట్టే కనిపిస్తుంది. ఇది శ్రీమంతుడు` ఎఫెక్ట్ కావచ్చు మరేదైనా కావచ్చు మహేష్ తన స్వగ్రామం బుర్రిపాలెంతో పాటు మహబూబ్ నగర్ లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్నాడు.
అలాగే ఇప్పుడు మంచు విష్ణు కూడా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పది గ్రామాలను దత్తత తీసుకోనున్నారట. అల్రెడీ ఆ గ్రామాల్లో బాలబాలికలకు మరుదొడ్లను నిర్మించి ఇచ్చిన విష్ణు గ్రామానికి అవసరమైన ప్రాథమిక అవసరాలను కూడా నిర్మించే ఆలోచనతో దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. దానికి సంబంధించి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుని కలిసి తన ప్లానింగ్ ను వివరిస్తాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com