మహేష్ బాటలో విష్ణు...

  • IndiaGlitz, [Friday,August 28 2015]

ధనికులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే బావుంటదని శ్రీమంతుడు'లో సూపర్ స్టార్ మహేష్ ఏ ముహుర్తాన చెప్పాడో కానీ చాలా మంది ఆయన్ని ఫాలో అయిపోతున్నట్టే కనిపిస్తుంది. ఇది శ్రీమంతుడు' ఎఫెక్ట్ కావచ్చు మరేదైనా కావచ్చు మహేష్ తన స్వగ్రామం బుర్రిపాలెంతో పాటు మహబూబ్ నగర్ లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్నాడు.

అలాగే ఇప్పుడు మంచు విష్ణు కూడా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పది గ్రామాలను దత్తత తీసుకోనున్నారట. అల్రెడీ ఆ గ్రామాల్లో బాలబాలికలకు మరుదొడ్లను నిర్మించి ఇచ్చిన విష్ణు గ్రామానికి అవసరమైన ప్రాథమిక అవసరాలను కూడా నిర్మించే ఆలోచనతో దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. దానికి సంబంధించి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుని కలిసి తన ప్లానింగ్ ను వివరిస్తాడట.

More News

అఖిల్ టైటిల్ అర్థమిదే...

అక్కినేని మూడో తరం కథానాయకుడు అక్కినేని అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ఎట్టకేలకు ‘అఖిల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

చైతు టైటిల్ ఫిక్స్ అయింది

‘ఏ మాయ చేసావే’ తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది.

'శ్రీమంతుడు' ని సచిన్ చూస్తాడట...

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు - శృతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్‌ అండ్‌ ఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లి. బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌,

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని చిత్రం..

అల్లు అరవింద్ సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా రూపొందిస్తోన్న ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ "భలే భలే మగాడివోయ్".

ఆ సీన్ చేసేటప్పుడు నెర్వస్ గా ఫీలయ్యాను - రకుల్ ప్రీత్ సింగ్

మాస్‌ మహారాజా రవితేజ - రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా 'కిక్‌' సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన 'కిక్‌-2'