'డైనమైట్' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Wednesday,August 12 2015]

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నిర్మాతగా నిర్మించిన చిత్రం డైనమైట్'. ప్రణీత హీరోయిన్ గా నటించింది. అవుటండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందింది. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల్లో జాప్యం జరగడంతో సినిమాని అక్టోబర్ మొదటివారంలో అంటే అక్టోబర్ 1న గానీ లేదా 2న గానీ సినిమాని రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ పార్ట్ ఈ సినిమాకి చాలా హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

More News

ఆగష్టు 15 న వరుణ్ తేజ్ - క్రిష్ ల కంచె టీజర్ విడుదల

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా

'సైజ్ జీరో' ఆడియో రిలీజ్ డేట్..

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’.

'శ్రీమంతుడు' సక్సెస్‌ తో టోటల్ యూనిట్ కి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది - జగపతి బాబు

సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకున్నాం కానీ ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు.

అతి త్వరలో రానున్న 'క్రిమినల్స్‌'

‘మంత్ర’, ‘మంగళ’ వంటి విభిన్న చిత్రాను రూపొందించి సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు

తెలుగులో '100 డేస్ లవ్'

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లు జంటగా , తమిళంలో ఓకే బంగారం(ఓకే కన్మణి) పేరుతో మరో సక్సెస్ కూడా కొట్టారు.