మోదిని భయపెడుతున్నమనోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. సమాజానికి సంబంధించిన పలు విషయాలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు కూడా. అలాగే నేను ఆయన చేసిన ఓ మెసేజ్ వైరల్ అవుతుంది.
అందులో ప్రధాని నరేంద్రమోదిపై మనోజ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "మీకు మద్ధతుగా నిలిచాం. మీకు తోడుగా పోరాడాం. కానీ మీ నుండి సరైన స్పందన రాలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. కనీస గౌరవం కూడా ఇవ్వలేదు.
మా డిమాండ్‌ను గౌరవించి ప్రత్యేకహోదా ఇవ్వండి.. తిరుపతి బాలాజీ సాక్షిగా చేసిన హామీని నేరవేర్చకపోతే.. ఆయన ఆగ్రహానికి గురికాక తప్పడు`` అంటూ ఓ రకంగా సెంటిమెంట్‌ను జోడించి భయపెట్టేలా ట్వీట్ చేశారు మనోజ్.
PM @narendramodi, We stood with u in ur fight,supported u when u needed us,waited 4 u to fulfill ur promise. Neither gratitude nor #SpecialStatus came frm u. It‘s time,u respect our just demand & grant #APSpecialStatus to our gr8 #AP or face wrath of Lord Balaji wr u promised! pic.twitter.com/5uCT8WSzI1
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) February 1, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com