రాజకీయం చేయొద్దంటున్న మనోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
`ప్రజలకు ఏదో చేయాలనుకుంటున్నా.. దానికి రాజకీయ రంగు పులమొద్దు` అని అంటున్నాడు మంచు మనోజ్. రీసెంట్‌గా తిరుపతిలో మనశ్శాంతి కోసం ఉండాలనుకుంటున్నానని చెప్పి లెటర్ రాసిన మనోజ్ అన్నట్లుగానే తిరుపతి చేరుకున్నాడు.
అతనికి ఘన స్వాగతం లభించింది. నాపై అపారమైన ప్రేమను చూపించిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. ఆ దృఢ చిత్తానికి రాజకీయ రంగు పులమకండి అంటూ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అలాగే వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే సినిమా కోసం సిద్ధమవుతున్నాను అంటూ కూడా మెసేజ్ చేశారు మనోజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments