పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న 'మంచు కురిసె వేళలో'

  • IndiaGlitz, [Monday,October 29 2018]

రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలొ ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం మంచు కురిసె వేళలో. చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా కంప్లీట్ చెసుకుంది. దేవా కట్టా వద్ద ప్రస్థానం చిత్రానికి దర్శకత్వ శాఖలొ వర్క్ చెసిన బాల తొలిసారి దర్శక నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా ‌దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ.. మంచు కురిసె వేళలొ టైటిల్ తగ్గట్టు గానే ప్యూర్ లవ్ ఎంటర్ టైనర్.వైజాగ్, కూర్గ్, ఊటి, అరకు ,హైదరాబాద్ లలొని అందమైన లొకెషన్స్ లొ చిత్రీకరణ జరిపాము. నిర్మాణాంతర కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. కథ,కథనాలతో పాటు టెక్నికల్ గా కూడా ది బెస్ట్ వర్క్ ఈ సినిమాలొ చూస్తారు. మళ్లీ రావా ఫేం‌ శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, సినిమాటోగ్రఫీ మా‌ సినిమాకు ఎసెట్ గా నిలుస్తాయన్నారు. త్వరలొనె ఫస్ట్ లుక్ ను విడుదల చెస్తాము. డిసెంబర్ లొ సినిమాను రిలీజ్ చెస్తామన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాణం: ప్రణతి ప్రొడక్షన్, కధ- స్క్రీన్ ప్లే- నిర్మాత- దర్శకత్వం: బాల బోడెపూడి

More News

ప్రతి సినిమాకీ పెళ్లిని వాయిదా వేస్తున్నా: రామ్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒకరు. టీనేజ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

టార్గెట్ విశాల్... శ్రీరెడ్డి లేటెస్ట్ మిషన్!

ఎవరో ఒకరిపై విమర్శలు చేయడం ద్వారా వీలైనంత లబ్ది పొందాలని శ్రీరెడ్డి తాపత్రయ పడుతున్నట్టు తెలుగు, తమిళ ప్రజలు సులభంగా గ్రహిస్తున్నారు.

అలీ హీరోగా 'పండుగాడి ఫోటో స్టూడియో' (వీడు పోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది) ప్రారంభం

'యమలీల' చిత్రంతో హాస్య కథానాయకుడిగా నిరూపించుకున్న అలీ హీరోగా మళ్ళీ పూర్తీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న 'పండుగాడి ఫోటో స్టూడియో' చిత్రం

మహేష్ మ‌ల్టీప్లెక్స్‌లో అమితాబ్-ఆమిర్ సినిమా!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు థియేటర్ బిజినెస్‌లోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ భాస్వామ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ ప్రారంభించిన మ‌ల్టీప్లెక్స్‌ నిర్మాణం పూర్తయ్యింది.

అల్లువారింట అట్లతద్ది!

తెలుగులో స్టయిలిష్ స్టార్ ఎవరు? అని అడిగితే ఎవరైనా అల్లు అర్జున్ పేరే చెబుతారు! స్టయిల్‌కి అల్లు అర్జున్ కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉంటారు.