పవన్ కల్యాణ్ సినిమాలో మానస...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మాతగా డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కాటమరాయుడు. రీసెంట్‌గా సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేసుకుంది. ఈ రోజు నుండి పవర్ స్టార్ యూనిట్‌తో జాయిన్ అవుతున్నాడు.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మానస హిమవర్ష పవన్ పవన్ కల్యాణ్ మరదలు పాత్రలో నటిస్తుంది. ఈ విషయాన్ని మానస ఓ దిన పత్రికకు తెలియజేసింది. ఈ సినిమాతో లంగా ఓణిలో కనపడతాను..పవన్ సినిమాలో యాక్టింగ్ చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉందని కూడా తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com