'మనం' ను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్న దర్శకుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటించిన క్లాసిక్ మూవీ మనం తెలుగులో ఎంతటి పెద్ద విజయాన్ని సాధించింతో మనకు తెలిసిందే. తెలుగు అక్కినేని నాగేశ్వరరావు నటించిన అఖరి చిత్రం కూడా మనం. దీంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఈ సినిమాకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ రీమేక్ చేయాలని బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ అనుకుంటున్నారట. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సానీ ఫ్యామిలీ హీరోలతో నిర్మిస్తాడా లేక వేరే హీరోలను తెరపైకి తెస్తాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com