డిసెంబర్ 25న 'మామ మంచు..అల్లుడు కంచు' విడుదల

  • IndiaGlitz, [Wednesday,November 04 2015]

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం మామ మంచు..అల్లుడు కంచు'. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు జతగా పూర్ణ నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలువుతుంది.

ఈ సందర్భంగా...

నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ 'నాన్నగారు ఇప్పటి వరకు 561 చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు మామమంచు- అల్లుడు కంచు' సినిమా ఆయన హీరోగా నటించిన 181వ చిత్రం. అలాగే ఈ చిత్రంలో అల్లరి నరేష్,పూర్ణ నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు ఈ చిత్రం 50వ సినిమా. డిఫరెంట్ కాంబినేషన్ లో అవుటండ్ అవుంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సినిమాను చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగా వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం'' అన్నారు.

More News

Don't Miss: Kangana Ranaut's sizzling look on Bazaar magazine cover

Check out fashionate star Kangana Ranaut with raw looks on the cover of Harper's Bazaar magazine November issue 2015. She is seen wearing a Dior top and skirt that is making her looks go hot to hottest!

OMG! Sunny Leone to strip in 'Mastizaade'

Finally, 'Mastizaade' has got the green signal from censorship for its release and so its makers do not want to keep any stone unturned for its promotions. According to sources, the hot and happening Sunny Leone is playing a double role in the movie. One is of "Laila Lele" and the other "Lily Lele" who will be seen doing a striptease scene in the movie.

Taapsee Pannu & Amit Sadh to be seen together in a short film

Talented actors like Amit Sadh and beautiful Taapsee Pannu will be seen sharing screen for a short film titled 'The Homecoming'. The film is for online furniture store Urban Ladder and revolves around the thought that a home is built by a family that lives in it, not the furniture.

Shekhar Kapur wants Kangana to play old woman in his next

According to media reports, when Kangana Ranaut was asked what her take on this is, she smiled and said, "Shekhar has approached me to play an 85-year old. It is a very challenging project. We are still in talks. It is a very challenging role too."

Cricketer Yuvraj Singh and actress Hazel Keech to tie the knot soon!

Finally the news is out that cricketer Yuvraj Singh will be tying the knot soon this year. After Harbhajan Singh getting hitched with beautiful actress Geeta Basra, it's time now for Yuvraj Singh.