'మామ మంచు.. .అల్లుడు కంచు' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Saturday,December 19 2015]

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు రమ్యక ష్ణ, మీనా, అల్లరి నరేష్‌, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'మామ మంచు...అల్లుడు కంచు. డా.మోహన్‌బాబు, రమ్యక ష్ణ, మీనా కాంబినేషన్‌లో 23 ఏళ్ళ క్రితం మోహన్‌బాబు, రమ్యక ష్ణ, మీనా కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ సిల్వర్‌ జూబ్లీ మూవీ అల్లరి మొగుడు చిత్రం తర్వాత ఈ కాంబినేషన్‌ మరోసారి మ్యాజిక్‌ను క్రియేట్‌ చేయడానికి రేడీ అయింది. అంతేకాకుండా ఈ జనరేషన్‌ కామెడి స్టార్‌ అల్లరి నరేష్‌ నటించిన 50వ చిత్రం కూడా ఇదే. నరేష్‌ సరసన పూర్ణ హీరోయిన్‌గా నటిస్తుంది.

24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ రెడ్డి తీర్చిదిద్దారు. సినిమా అనౌన్స్‌ చేసిన రోజు నుండి సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇలీవల కోటి, అచ్చు, రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలైంది. పాటలకు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి సినిమాను అవుటండ్‌ అవుట్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందించారు. మోహన్‌ బాబు, అల్లరి నరేష్‌ వంటి డిఫరెంట్‌ కాంబినేషన్‌లో అవుటండ్‌ అవుంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 25న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ లెవల్‌లో విడుదల చేస్తున్నారు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఎటువంటి క‌ట్స్ లేకుండా 'యు/ఎ' స‌ర్టిఫికేట్‌ను పొందింది. క్రేజీ కాంబినేషన్‌లో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నటీనటులు: డా.మోహన్‌బాబు, నరేష్‌; రమ్యక ష్ణ; మీనా, పూర్ణ, వరుణ్‌ సందేశ్‌, అలీ, క ష్ణ భగవాన్‌, జీవా, రాజా రవీంద్ర, సోనియా, సురేఖా వాణి, హ దయ, మౌనిక, ధనరాజ్‌, చమ్మక్‌ చంద్ర, ఖయ్యూమ్‌, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్‌, సత్తెన్న, దాసన్న, అంబటి శీను

టెక్నిషియన్స్‌: మాటలు: శ్రీదర్‌ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రీ, అనంత్‌ శ్రీరామ్‌, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం, బ ంద, శ్రీధర్‌, విద్యాసాగర్‌, ఆర్ట్‌: చిన్నా, ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్‌, సంగీతం: అచ్చు, కోటి, రఘుకుంచె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజ§్‌ుకుమార్‌, సమర్పణ: అరియానా, వివియానా, విద్యానిర్వాణ, నిర్మాత: విష్ణుమంచు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి.

More News

Shraddha Kapoor eager for Farhan Akhtar's film 'Wazir'

There has been a lot of anticipation and intrigue around Vinod Chopra's Farhan Akhtar-Amitabh Bachchan starrer 'Wazir' from the time the trailer of the film was released. The film will showcase Farhan, who is known to have directed action movies in the past, do hard core action for the very first time on screen.

LOOK Sidharth Malhotra in Bangkok's local metro

Sidharth Malhotra who recently left town for Bangkok to shoot an Ad film travelled via the local metro while in the country. Terming the mode of transport as faster, the actor chose to travel in the metro on hearing about traffic on his desired route.

Balakrishna to launch 'Nannaku Prematho' songs

It's time to rejoice for all the Balakrishna and NTR fans. If the buzz in the tinsel town is anything to go by, Balakrishna is going to grace the audio launch of NTR's upcoming movie Nannaku Prematho. According to our well-placed sources, NTR and Balakrishna have decided to bury

Following Jilla, Illayathalapathy to star with another superstar

While Vijay is busy with the final leg of shooting for his ‘Theri’ directed by Atlee and co-starring Samantha and Amy Jackson it has been confirmed that his next will be directed by Bharathan....

Girish Kumar starrer 'Loveshhuda' gets new release date

According to latest update, the Girish Kumar starrer has got a new release date. The film which was earlier slated for January 29th 2016, will now be hitting the screens on February 5th, 2016.