'అల్ల‌రిమొగుడు' పార్ట్‌2లా ఉంటుంద‌ట‌

  • IndiaGlitz, [Monday,November 30 2015]

40 సంవ‌త్స‌రాల న‌ట జీవితాన్ని పూర్తి చేసుకున్న మోహ‌న్‌బాబు, కామెడి హీరో అల్ల‌రి నరేష్ 50వ సినిమా మామ మంచు- అల్లుడు కంచు'. మోహ‌న్‌బాబు స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ‌, మీనాలు న‌టిస్తుండ‌గా, న‌రేష్‌కు జోడిగా మీనా న‌టిస్తుంద‌ట‌. ఈ సినిమాను చూస్తే 23 ఏళ్ళ క్రితం విడుద‌లైన మోహ‌న్‌బాబు న‌టించిన అల్ల‌రిమొగుడు' పార్ట్ 2లా ఉంటుంద‌ట‌.

క‌థ విష‌యానికి వ‌స్తే భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు అనుకోని ప‌రిస్థితుల్లో రెండు పెళ్ళిళ్లు చేసుకుని 25 సంవ‌త్స‌రాలుగా ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రిని మేనేజ్ చేస్తుంటాడు. ఇలాంటి స‌మ‌యంలో భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు కుమార్తెను ప్రేమించిన బాల‌రాజు(న‌రేష్‌)కు నిజం తెలిసిపోతుంది. దాంతో బాల‌రాజు భ‌క్త‌వ‌త్స‌లం నాయుడును ఎలా టీజ్ చేశాడ‌నేదే క‌థాంశం. ఇదే విష‌యాన్నినిర్మాత విష్ణు కూడా తెలియ‌జేశాడు.

More News

విష్ణుతో అమైరా...

తమిళ అనువాద చిత్రం'అనేకుడు'తో తెరంగేట్రం చేసిన హీరోయిన్ అమైరా దస్తర్ ప్రస్తుతం టాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది.

రాజమండ్రికి మనోజ్...

బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'.

'123' అంటున్న సందీప్ కిషన్.....

'టైగర్ ' సక్సెస్ తో సందీప్ కిషన్ ఇప్పుడు తన తదుపరి చిత్రంలో బిజీగా ఉన్నాడు.మలయాళం,తమిళం,మరాఠీల్లో విజయవంతమైన చిత్రం 'నేరమ్ 'రీమేక్ సినిమాయే ఇది.

డిసెంబర్ లో 'జతగా...' ఆడియో విడుదల

ఇంటిల్లిపాదినీ అలరించే చిత్రాలను అందిస్తుంటారు సురేశ్ కొండేటి.ఆయన విడుదల చేసే చిత్రాలన్నీ కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటాయి.

నరేష్ 50వ సినిమా నిర్మాత కావడం గౌరవంగా ఫీలవుతున్నా - విష్ణు

డా.మోహన్ బాబు,అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'మామ మంచు..అల్లుడు కంచు'.డా.మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ,మీనా నటిస్తున్నారు.