సుమంత్ అశ్విన్ తో మ‌ల్కాపురం శివ‌కుమార్ నూత‌న చిత్రం

  • IndiaGlitz, [Saturday,June 04 2016]

రొటిన్‌కు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకునే యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ హీరోగా మరో నూతన చిత్రం రూపొందనుంది. హీరో నితిన్‌తో ద్రోణ చిత్రాన్ని తెరకెక్కించిన కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. భద్రాద్రి, ఆకాశంలో సగం, సూర్య వర్సెస్ సూర్య, శౌర్య వంటి విభిన్న చిత్రాలను నిర్మించి.. అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు పొందిన మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై నిర్మించబోతున్నాడు.

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ వైవిధ్యమైన కథ, కథనాలతో చిత్రాలను తెరకెక్కించాలనే సంకల్పంతో మా సంస్థలో విభిన్నమైన చిత్రాలను నిర్మిస్తున్నాను. అందులో భాగంగానే సుమంత్ అశ్విన్‌తో సరికొత్త కథ, కథనాలతో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలుంటాయి. సుమంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోయే ఈ చిత్రం అత్యధిక బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అన్నారు.

More News

Bollywood's Top 10 Stories of the Week - A Roundup

Lots happened this week! Some good news, some bad... Launch of several films first looks... Here are the prominent stories that you have probably missed this week. Take a quick look on these important covers, right here!

Nivin Pauly before Vijay for Atlee

Director Atlee after giving the blockbuster hit ‘Theri’ with Illayathalapathy Vijay as hero is said to be scripting his next in which Vijay or Mahesh Babu are said to be the likely hero

Kriti Sanon to kick action in 'Raabta'

Often we have heard actors experiment with their roles, Well Kriti Sanon is no different. And in her forthcoming film 'Raabta' she has a surprise for her fans. Having played girl-next-door characters earlier, Kriti will be seen in a very different avatar altogether in this Sushant Singh Rajput starrer. The gentle beauty is said to get into some action here! Yes, you read it right!!

'Housefull 3' collects around Rs 15.50 crore on Day 1

Multi-starrer movie 'Housefull 3' has finally hit theatres and it looks like it's not just the stars who had fun but also the fans and audience on watching it. The 'Housefull' movie makers have always promised what they said and this new installment is a fun roller coaster ride with more of a laugh riot.

'Sultan' makers reveal another song but with a twist: Find Here

The movie 'Sultan' has become the much awaited and talked about movie so far and Salman Khan and Anushka Sharma's new song 'Baby Ko Bass Pasand Hai' has been hitting the charts all over. After hitting on the right notes for fan and viewers the makers of 'Sultan' unveiled a special version of the same song. But this time with a twist, it has been sung by actor Salman Khan himself and something whic