14న బాక్సాఫీస్ ను హీటెక్కిస్తుందా..?

  • IndiaGlitz, [Tuesday,August 04 2015]

పూనమ్ పాండే, మిలన్ ప్రధానపాత్రల్లో మనీషా ఆర్ట్స్అండ్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై కిషోర్ రాఠి సమర్పణలో రూపొందిన చిత్రం మాలిని అండ్ కో'. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 14న సినిమా విడుదలవుతుంది.

సాధారణంగా సినిమాలు పూర్తయిన తర్వాత ఆడియో విడుదల చేస్తారు. అయితే పూనమ్ నటించిన ఈ చిత్రం ఆడియో విడుదల కావడం లేదు. చిన్న సినిమాల ఆడియో రైట్స్ కోసం కంపెనీలు రాకపోవడం, సీడీలు కొనేవారు లేకపోవడంతో ఆడియో వేడుక కోసం ఖర్చు పెట్టడం తమకు ఇష్టం లేదని అందుకే సినిమాని ఆడియో విడుదల లేకుండా డైరెక్ట్ సినిమాని ఆగస్ట్ 14న విడుదల చేసేస్తున్నారట. తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్, రొమాంటిక్ జోనర్ లో ఈ సినిమా రూపొందింది. మరి తన గ్లామర్ తో పూనమ్ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను హీటెక్కిస్తుందో చూద్దాం.

More News

Malini and Co to release on Aug 14

Poonam Pandey-starrer Malini and Co, directed by Veeru K, will release on August 14. The action thriller marks the debut of the hot actress in the Telugu film industry. The film is set in the backdrop of international terror plot and touches on some pressing global issues. Actor Samrat will be seen as a Chemical Engineer in the film.

Vijay's heroine for 'Thirudan Police' team

After last year’s clean entertainer ‘Thirudan Police’, Producer Selva Kumar of Kenanya Films banner, director, Caarthick Raju and lead hero ‘Attakathi’ Dinesh are pairing up again for a film titield ‘Ulkuthu’......

Teja's Hora Hori censored with U/A

Teja’s forthcoming film Hora Hori has completed censorship with U/A certificate. The romantic thriller features a lot of young actors and Teja has created a unique record by working only with Telangana technicians for this film.

Srimanthudu gets U/A certificate

The censor formalities of Mahesh Babu-starrer Srimanthudu have been completed on Tuesday and the family drama was given U/A certificate. Apparently the members of committee have appreciated the makers for such a clean entertainer.

Kushboo's controversial comment on prohibition of liquor

While the public sentiment is against liquor after the death of anti liquor activist Sasi Perumal all the political parties, but for the ruling party in Tamil Nadu have started supporting Prohibition of liquor in the state.....