మలేషియాలో సూర్య...

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

త‌మిళ హీరో సూర్య - విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో రూపొందుతున్న 24 మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న విష‌యం తెల‌సిందే. ఓ వైపు 24 రిలీజ్ కి రెడీ అవుతుంటే..మ‌రో వైపు సింగం - 3 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.
సూర్య హీరోగా హ‌రి సింగం 3 సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. ఇటీవ‌ల రుమేనియాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో సూర్య - అనుష్క ల‌పై ఒక పాట‌ను, కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. తాజా షెడ్యూల్ ను మ‌లేషియాలో ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ షెడ్యూల్ లో సినిమాకి హైలెట్ గా నిలిచే సీన్స్ ను చిత్రీకరించ‌నున్నారు. సింగం, సింగం 2 స‌క్సెస్ సాధించ‌డంతో సింగం 3 సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి..సింగం 3 అంచ‌నాల‌ను అందుకుంటుందో లేదో చూడాలి.

More News

నితిన్ ఆ గ్రూప్ లో చేరిపోయాడు

పవన్ కళ్యాణ్, రామ్, ప్రభాస్, సునీల్ ఇలా అందరూ విదేశాల నుండి ఏదో ఒక కారణంతో ఇండియా రావడం ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దడం అనే క్యారెక్టర్స్ పోషించి మెప్పించారు. ఇప్పుడు అదే గ్రూపులో హీరో నితిన్ కూడా చేరిపోయాడు.

నవీన్ విజయకృష్ణ హీరోగా రెండో సినిమా ప్రారంభం

ఎస్.వి.సి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన చిత్రం శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. సీనియర్ నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా నటిస్తుండగా హైదరాబాద్ కు చెందిన నిత్యా నరేష్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది.

'దండు' పాటలు విడుదల

మంగమూరి శేషగిరి రావు సమర్పణలో యశస్విని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నీరజ్ శామ్,సాయికుమార్,నేహ సక్సేనా,దిశా ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘దండు’.

అందుక‌నే క్ష‌ణం మూవీకి క‌థ - స్ర్కీన్ ప్లే అందించినా డైరెక్ష‌న్ చేయ‌లేదు - అడ‌వి శేష్

క‌ర్మ‌, కిస్, పంజా, ర‌న్ రాజా ర‌న్, బాహుబ‌లి...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన యువ న‌టుడు అడ‌వి శేష్. తాజాగా అడ‌వి శేష్ ర‌చించి - న‌టించిన చిత్రం క్ష‌ణం. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన క్ష‌ణం విభిన్న క‌థా చిత్రంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంటుంది.

సర్దార్ రిలీజ్ బ్లండర్ అంటున్న వర్మ

సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.