రజనీకాంత్ ను కలిసిన మలేషియా ప్రధాని

  • IndiaGlitz, [Friday,March 31 2017]

సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌కు ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సింగ‌పూర్‌, మ‌లేషియా,.జ‌పాన్ దేశాల్లో ర‌జ‌నీకాంత్‌కు అమేజింగ్ ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉండ‌టం విశేషం. స‌ద‌రు దేశ ప్ర‌తినిదులు కూడా ర‌జ‌నీకాంత్‌ను క‌ల‌వ‌డానికి ఆస‌క్తి చూపుతుంటారు. అలాంటి సంఘ‌ట‌న ఈరోజు జ‌రిగింది.
మ‌లేషియా ప్ర‌ధాని న‌జీబ్ ర‌జాక్‌, చెన్నై పొయ‌స్ గార్డెన్‌లోని ర‌జనీకాంత్ నివాసంలోని క‌లుసుకున్నారు. గ‌తంలో షూటింగ్ నిమిత్తం మ‌లేషియా వెళ్ళిన‌ప్పుడు ర‌జాక్‌గారికి క‌ల‌వ‌లేక‌పోయాను. ఇప్పుడు ఆయ‌న్ను ఇండియాలో క‌ల‌వ‌డం సంతోషంగా ఉందని ర‌జ‌నీకాంత్ తెలిపారు.

More News

ఇటలీలో 'అంధగాడు'

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

'గల్ఫ్' లోగోను ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్

పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తాజాగా 'గల్ఫ్' అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లోగో ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

స్పై క్యారెక్టర్ చేయడం అంత సులభం కాదు - తాప్సీ

తాప్పీ,అక్షయ్ కుమార్,మనోజ్ బాజ్పేయి,పృథ్వీరాజ్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'నామ్ షబానా'.శివమ్ నాయర్ దర్శకుడు.

'రక్షకభటుడు' ..స్టైలిష్ థ్రిల్లింగ్ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ - వంశీకృష్ణ ఆకెళ్ళ

రక్ష,జక్కన్న వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు తర్వాత దర్శకుడు వంశీక ష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ బ్యానర్పై ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'రక్షకభటుడు'.

వైభవంగా కళాసుధ 19వ ఉగాది పురస్కారాల వేడుక

శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఉగాది సందర్బంగా అందిస్తున్న సినిమా అవార్డుల వేడుక చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాలులో ఘనంగా జరిగింది.